కొత్తగా మంత్రివర్గంలోకి 15 మంది..! 10 మంది పాత మంత్రుల కొనసాగింపు..!

AP New Cabinet List: రేపు ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం...

Shireesha
Published on: 10 April 2022 9:22 AM IST
AP New Cabinet List 10 Ex-Ministers and 10 New Ministers are There | AP Live News
X

కొత్తగా మంత్రివర్గంలోకి 15 మంది..! 10 మంది పాత మంత్రుల కొనసాగింపు..!

AP New Cabinet List: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రివర్గంలో ‎ 15 మంది కొత్తవారు జాయిన్ అవుతుండగా.. 10 మంది పాతవారు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బలహీనవర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ కార్యాలయానికి మంత్రుల రాజీనామాలు కూడా చేరాయి. ఇక గవర్నర్ ఆమోదం తర్వాత గెజిట్ విడుదల కానుంది.

అదేవిధంగా రేపు ఉదయం 11గంటల 31నిమిషాలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉండనుంది. ఇక నూతన మంత్రుల ప్రమాణస్వీకార ఉత్సవానికి కూడా ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.

Shireesha

Shireesha

Next Story