Andhra Pradesh: ఏపీలో MPTC, ZPTC స్థానాలకు ఆదివారం కౌంటింగ్

Andhra Pradesh: ఆరు నెలలుగా పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ

Sandeep Eggoju
Published on: 17 Sept 2021 12:21 PM IST
AP MPTC and ZPTC Election Votes Counting on Sunday
X
ఏపీ లో ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: హైకోర్టు తీర్పుతో ఏపీలో MPTC, ZPTC స్థానాలకు ఆదివారం కౌంటింగ్ జరగనుంది. మొత్తం రాష్ట్ర వ్యా్ప్తంగా ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న పరిషత్ ఫలితాలు వెలువడటం ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story