AP Ministers: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు నారా లోకేశ్, అనిత

AP Ministers: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు నారా లోకేశ్, అనిత
x

AP Ministers: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు నారా లోకేశ్, అనిత

Highlights

AP Ministers: ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

AP Ministers: ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ కానున్నారు. పార్లమెంట్లో మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. మొంథా తుఫానుతో ఏపీలో జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. తుపాను ప్రభావం, పంట నష్టం, పునరావాస చర్యలపై అవసరమైన నిధులుపై చర్చించనున్నారు. విద్య, స్కిల్ డెవల్మెంట్, మహిళా సంక్షేమంపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories