Andhra Pradesh: కొలిక్కి వస్తున్న ఏపీ పీఆర్సీ పంచాయితీ

Andhra Pradesh: మధ్యాహ్నాం 3గంటలకు సీఎం జగన్‌తో సజ్జల, బుగ్గన భేటీ

Rama Rao
Published on: 5 Jan 2022 12:09 PM IST
AP Ministers Meeting on PRC with CM Jagan in Andhra Pradesh | AP News Online
X

కొలిక్కి వస్తున్న ఏపీ పీఆర్సీ పంచాయితీ

Andhra Pradesh: ఏపీలో పీఆర్సీ పంచాయితీ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. సీఎం జగన్‌తో ప్రభుత్వ ప్రధాన సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గనతో పాటు ఇతర అధికారులు భేటీ కానున్నారు. పీర్సీపై నిర్ణయం తీసుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరగనున్నాయి. ఇవాళ చర్చల అనంతరం రేపు పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.

Rama Rao

Rama Rao

Next Story