Tirumala: తిరుమలలో కోవిడ్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన ఇద్దరు ఏపీ మంత్రులు

Tirumala: నిన్న 35 మందితో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాల్ * ఇవాళ 55 మందితో వచ్చిన మంత్రి జయరాం

Sandeep Eggoju
Published on: 2 Aug 2021 12:19 PM IST
AP Ministers Break The Corona Rules in Tirumala
X

మినిస్టర్ వేణుగోపాల్ అండ్ జయరాం (ఫైల్ ఇమేజ్)

Tirumala: తిరుమలలో ఇద్దరు ఏపీ మంత్రులు కోవిడ్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశారు. తమతో పాటు తమ అనుచరులకు ప్రోటోకాల్‌ దర్శనాలు కల్పించాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. నిన్న 35 మందితో వచ్చి శ్రీవారిని మంత్రి వేణుగోపాలకృష్ణ దర్శించుకోగా ఇవాళ 55 మందితో మరో మంత్రి గుమ్మనూరు జయరాం.. శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రుల ఒత్తిడితో తలొగ్గుతున్న టీటీడీ అధికారులు.. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు సామాన్యులకు ఒక న్యాయం.. మంత్రులకు మరో న్యాయమా అంటూ టీటీడీ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story