Vidadala Rajini: మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోంది

Vidadala Rajini: త్వరలో 16 మెడికల్ కాలేజీల ఏర్పాటు

Rama Rao
Published on: 18 April 2022 12:12 PM IST
AP Minister Vidadala Rajini Talks About the Medical Department
X

Vidadala Rajini: మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోంది

Vidadala Rajini: వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందించుతామని అన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని(Vidadala Rajini). మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందన్న ఆమె త్వరలో 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు వైద్యం విషయంలో సీఎం జగన్‌ ఎక్కడా రాజీ పడటం లేదని, ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ( Medical College) నిర్మాణం చేపడతామని అన్నారు మంత్రి రజిని.

Rama Rao

Rama Rao

Next Story