Venugopalakrishna: చంద్రబాబుకు దృష్టి లోపం ఏర్పడింది

Venugopalakrishna: చంద్రబాబుపై మంత్రి వేణుగోపాల్ తీవ్ర విమర్శలు

Rama Rao
Published on: 6 April 2022 4:48 PM IST
AP Minister Venugopalakrishna Comments on Chandrababu
X

Venugopalakrishna: చంద్రబాబుపై మంత్రి వేణుగోపాల్ తీవ్ర విమర్శలు

Venugopalakrishna: మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు దృష్టి లోపం ఉండటంతోనే సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు చూడలేకపోతున్నారని రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్పోరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెవెన్యూ డివిజన్ చేసుకోలేక పోయారని.. సీఎం జగన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story