చంద్రబాబుకి దేవుడంటే భయమూ లేదు..భక్తీ లేదు-వెల్లంపల్లి

*హిందువుల మనోభావాల గురించి మాట్లాడే.. *నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి లేదు-వెల్లంపల్లి

Samba Siva Rao
Published on: 17 Jan 2021 6:43 PM IST
చంద్రబాబుకి దేవుడంటే భయమూ లేదు..భక్తీ లేదు-వెల్లంపల్లి
X

వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫైల్ ఫోటో 

హిందూ ధర్మం గురించి గానీ, హిందూ మతం గురించి గానీ హిందువుల మనోభావాల గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి లేదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు నాయుడికి దేవుడంటే భయముంటే బూట్లు వేసుకుని పూజ చేసేవారా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకి దేవుడంటే భయమూ లేదు..భక్తీ లేదని మంత్రి అన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story