Perni Nani: విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు
Perni Nani: ఏపీలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
Perni Nani: విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు
Perni Nani: ఏపీలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. నాడు-నేడు కింద స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని, మెరుగైన విద్య అందించాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి రాష్ట్రంలో కొత్తగా 6లక్షల 22 వేల 856 మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Next Story




