Perni Nani: గడ్డం పెంచితే గబ్బర్ సింగ్ కాలేరు - పెర్ని నాని

Perni Nani: నారా లోకేష్ పెద్ద రాజకీయ నిరుద్యోగి-పేర్ని నాని * జూనియర్ ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు

Sandeep Eggoju
Updated on: 21 Jun 2021 6:01 PM IST
Minister Perni Nani Criticize Nara Lokesh
X

మంత్రి పేర్ని నాని (ఫైల్ ఇమేజ్)

Perni Nani: నారా లోకేష్ పై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ పెద్ద రాజకీయ నిరుద్యోగని. కార్యకర్తలంతా జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. లోకేష్ ప్రస్టేషన్ లో ఉన్నారని చూస్తుంటే జాలేస్తుందన్నారు. గడ్డం పెంచితే గబ్బర్ సింగ్ కాలేరని భూతులు మాట్లాడితే ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story