తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్

సింగరేణి ఉండటంతో తెలంగాణలో విద్యుత్ ఉండొచ్చు.. బొగ్గు అధికంగా కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం- పెద్దిరెడ్డి

Rama Rao
Published on: 29 April 2022 5:36 PM IST
AP Minister Peddireddy Ramachandra Reddy  Countered Minister KTRs Remarks
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్

Peddireddy Ramachandra Reddy: తెలంగాణ మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవన్నారు. సింగరేణి ఉండటంతో తెలంగాణలో విద్యుత్ ఉండొచ్చు కానీ బొగ్గు అధికంగా కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ సీఎం అయ్యాక రోడ్లు బాగుపడ్డాయన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చని ఏపీలో అభివృద్ధి లేదు తెలంగాణలో బాగుందంటే ఓట్లు పడొచ్చని ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్నారాయన.

Rama Rao

Rama Rao

Next Story