Nara Lokesh: ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్

Nara Lokesh: ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్
x
Highlights

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్‌లతో లోకేష్ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై వారితో చర్చించి వినతి పత్రాలు అందజేయబోతున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో లోకేష్ సమావేశం అయ్యే సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories