Coronavirus: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కరోనా

Coronavirus: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కరోనా సోకింది.

Arun Chilukuri
Published on: 23 April 2021 2:51 PM IST
AP Minister Mekapati Goutham Reddy Tests Positive for Coronavirus
X

Coronavirus: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కరోనా

Coronavirus: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కరోనా సోకింది. కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. వారం రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్‌ చేయించుకోవాల్సిందిగా మంత్రి సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story