ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు

Mekapati Goutham Reddy: గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు.

Jyothi
Published on: 21 Feb 2022 9:54 AM IST
AP Minister Mekapati Goutham Reddy is no more
X

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు

Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story