మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్
*మంత్రి పదవి లేకపోతే నా విశ్వరూపం చూస్తారు -కొడాలి
మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్
Kodali Nani: మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి అడ్డంగా ఉందని, అది కాస్త లేకపోతే తన విశ్వరూపం చూస్తారని అన్నారు కొడాలి నాని. తనకు ఎవరి వద్ద ఎలాంటి మార్కులు అవసరం లేదన్న మంత్రి.. తనకు ఎమ్మెల్యే, మంత్రి పదవులతో సంబంధం లేదన్నారు. బతికున్నంత కాలం జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు కొడాలి నాని.
Next Story




