Kodali Nani: చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు

Kodali Nani: బీజేపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని తీయించేశారు

Rama Rao
Published on: 15 Feb 2022 6:46 PM IST
AP Minister Kodali Nani Comments on TDP Chief Chandrababu
X

Kodali Nani: చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారు

Kodali Nani: ఏపీ డీజీపీ బదిలీపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి కొడాలినాని మండిపడ్డారు. గంజాయి తగులబెడితే బదిలీ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. పాలనా వ్యవహారాల్లో అధికారుల బదిలీలే సర్వసాధారణమేనన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే బీజేపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని తీయించేశారంటున్నారు మంత్రి కొడాలి నాని.

Rama Rao

Rama Rao

Next Story