Kodali Nani: చంద్రబాబు ఓ గుంట నక్క.. తమ్ముడు రాధా చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు..
Kodali Nani: రెక్కీ జరిగిందన్న వెంటనే సీఎం గన్ మెన్లు కేటాయించారు
తమ్ముడు రాధా చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు
Kodali Nani: చంద్రబాబు రాజకీయాలకోసం సొంత కుటుంబానే రోడ్డుకు లాగిన ఘనుడని మంత్రికొడాలి నాని తూర్పారబట్టారు.తమ్ముడు వంగవీటిరాధా చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని సలహా ఇచ్చారు. రాధా తనపై రెక్కీ నిర్వహించారని చెప్పిన వెంటనే సీఎం గన్ మెన్ లను కేటాయించారని అన్నారు. రాధా ముందు గన్ మెన్ ల భద్రత ను తీసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబు ఓ గుంట నక్క అనీ వ్యవస్థలను మేనేజ్ చేయడం బాగా తెలుసని అంటున్నారు కొడాలి నాని.
Next Story




