మరో వివాదంలో మంత్రి గుమ్మనూరు జయరాం.. ఆడియో టేపు హల్‌చల్‌..

Jayaram: మరో వివాదంలో చిక్కుకున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.

Arun Chilukuri
Published on: 28 Dec 2021 5:13 PM IST
AP Minister Jayaram Audio Leak Goes Viral In Social Media
X

మరో వివాదంలో మంత్రి గుమ్మనూరు జయరాం.. ఆడియో టేపు హల్‌చల్‌..

Jayaram: మరో వివాదంలో చిక్కుకున్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. స్థల వివాదంలో ఓ వర్గానికి సపోర్ట్‌ చేస్తూ మాట్లాడిన ఆడియో టేపు హల్‌చల్‌ చేస్తోంది. కోర్టు ఆర్డర్‌ కాపీ రాగానే ఎంపీడీవో, ఎమ్మార్వోతో మాట్లాడుతానని పార్టీ కార్యకర్తతో మంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తన అనుచరులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు ఎత్తివేయాలని డీఎస్‌పీకి హుకుం జారీ చేసినట్లు ఆడియో టేపులో ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story