Gudivada Amarnath: కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్న ఏపీ మంత్రి అమర్నాథ్
*మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్
Gudivada Amarnath: కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్న ఏపీ మంత్రి అమర్నాథ్
Gudivada Amarnath: తెలంగాణ మంత్రి హరీష్‌రావుపై ఫైరయ్యారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేసీఆర్‌తో హరీష్ రావుకు ఎమైన గొడవలుంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలన్నారు. మా రాష్ట్రం సంగతి వాళ్లకెందుకని రాష్ట్రానికి నీతులు, సూచనలు టీఆర్ఎస్ చెప్పాల్సిన పనిలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
Next Story