Minister Anil Kumar: ప్రజలు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు

* పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం * ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి టీడీపీ చేతులెత్తేసింది

Sandeep Reddy
Updated on: 19 Sept 2021 3:31 PM IST
AP Minister Anil Kumar Says Parishad Election Results is the Example for How Works YCP Government in AP
X

మంత్రి అనిల్ కుమార్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Minister Anil Kumar: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఈ ఫలితాలే సీఎం జగన్ పాలనకు నిదర్శనమని తెలిపారు. టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసిందని, అయితే ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు టీడీపీ వైపు ఎందుకుంటారని, ఆయా వర్గాలకు సీఎం జగన్ చేసిన సంక్షేమ ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story