Anil Kumar: లోకేష్‌ దమ్ము ధైర్యం ఉంటే అడ్డుకో.. కాన్వాయ్ లేకుండా వస్తా

* చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి అనిల్ ఫైర్ * రాయలసీమలో పుట్టి ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి - మంత్రి అనిల్

Sandeep Reddy
Updated on: 20 Oct 2021 12:46 PM IST
AP Minister Anil Kumar Fires on Chandrababu and Lokesh
X

లోకేష్ పై మంత్రి అనిల్ ఫైర్

Minister Anil Kumar: చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ కి దమ్ముంటే రాయలసీమలో పుట్టి ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. లోకేష్ కి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా తనను అడ్డుకోవాలని.. కాన్వాయ్ లేకుండా వస్తా రండి అంటూ సవాల్ విసిరారు. ఇష్టానుసారంగా మాట్లాడి దానిపై కార్యకర్తలు ఆవేశంతో నిరసన తెలిపితే వారిపై అవాకులు చవాకులు పేలడం సరికాదన్నారు. టీడీపీ అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story