AP Local Body Elections: ఏపీలో ఇవాళ్టితో ముగియనున్న స్థానిక ఎన్నికల నామినేషన్లు

AP Local Body Elections: కుప్పం మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్‌పైనే అందరి ఫోకస్‌...

Shireesha
Published on: 5 Nov 2021 12:48 PM IST
AP Local Body Elections: ఏపీలో ఇవాళ్టితో ముగియనున్న స్థానిక ఎన్నికల నామినేషన్లు
X

AP Local Body Elections: ఏపీలో ఇవాళ్టితో ముగియనున్న స్థానిక ఎన్నికల నామినేషన్లు

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో భారీగా నమోదయ్యే అవకాశం కన్పిస్తోంది. కుప్పం మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్‌పైనే అందరి ఫోకస్‌ ఉన్నట్లు సమాచారం. కాగా.. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. ఇక ఈనెల 14న పంచాయతీ, 15న మున్సిపాలిటీ, 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

Shireesha

Shireesha

Next Story