బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ర్యాలీగా వస్తున్న ఏపీ నేతలు

*ఉజ్జీనేని వంశీ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

Jyothi
Updated on: 2 Jan 2023 11:54 AM IST
AP Leaders Coming in Rally to join BRS Party
X

బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ర్యాలీగా వస్తున్న ఏపీ నేతలు



 


Andhra Pradesh: ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ర్యాలీగా తరలివస్తున్నారు. ఉజ్జీనేని వంశీ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని సమాచారం.



Jyothi

Jyothi

Next Story