AP Inter Results 2021: రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు

AP Inter Results 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను రేపు(శుక్రవారం) విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 22 July 2021 5:22 PM IST
AP Inter 2nd Year Results will be Released Tomorrow
X

AP Inter Results 2021: రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు

AP Inter Results 2021: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను రేపు(శుక్రవారం) విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.

Click Here to Check AP Inter Second Year Results 2021:

Arun Chilukuri

Arun Chilukuri

Next Story