AP ICET, ECET Results 2021: ఇవాళ ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు

AP ICET, ECET Results 2021: ఉ.11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి ఆదిమూలపు

Shireesha
Published on: 1 Oct 2021 9:28 AM IST
AP  ICET, ECET 2021 Results Releasing Today at 11 AM by Adimulapu Suresh | Education News Today
X

ఇవాళ ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు

AP ICET, ECET Results 2021: ఇవాళ ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంగళగిరి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Shireesha

Shireesha

Next Story