Taneti Vanitha: పోలీసులు వ్యవరించిన తీరే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనం

Taneti Vanitha: 7 కేసుల్లో 72 మందిని గుర్తించి 46 మందిని అరెస్ట్ చేశారు

Rama Rao
Updated on: 25 May 2022 5:12 PM IST
AP Home Minister Taneti Vanitha Said Situation in Amalapuram was Brought Under Police Control
X

Taneti Vanitha: అమలాపురం ఘటనలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించారు

Taneti Vanitha: అమలాపురంలో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారని హోంమినిస్టర్ తానేటి వనిత తెలిపారు. శాంతి భద్రతలపై డీజీపీతో సమీక్షించామన్నారు. అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టినవారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. 7 పాత కేసుల్లో 72మందిని గుర్తించి 46 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వినా పోలీసులు సంయమనం పాటించి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story