నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత

అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తానేటి వనిత

Rama Rao
Updated on: 28 Jun 2022 2:11 PM IST
AP Home Minister Taneti Vanitha Comments on Volunteer Requirements
X

నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత

Taneti Vanitha: హోంమంత్రి తానేటి వనిత నోరుజారారు. వాలంటీర్ పోస్టుల భర్తీ విషయంలో ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా మంత్రి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు వాలంటీర్ పోస్టులు ఇవ్వలేదా అంటూ వ్యాఖ్యానించారు. నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లతో పాటు వాలంటీర్ పోస్టులు కూడా కార్యకర్తలకు ఇచ్చామన్నారు హోంమంత్రి తానేటి వనిత.


Rama Rao

Rama Rao

Next Story