Home Minister Sucharitha: అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ

* అయ్యన్న మాట్లాడిన మాటలు బాధకరంగా ఉన్నాయి * ప్రజలు ఇచ్చిన తీర్పును టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది

Sandeep Reddy
Updated on: 18 Sept 2021 5:31 PM IST
AP Home Minister Sucharita Sensational Comments on TDP Leader Ayyanna Patrudu
X

ఏపీ హోం మంత్రి సుచరిత (ఫోటో: ది హన్స్ ఇండియా)

Home Minister Sucharitha: అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని అన్నారు ఏపీ హోం మంత్రి సుచరిత. సీఎం జగన్‌, మంత్రులపై ఆయన మాట్లాడిన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు ఆమె. ప్రజలు ఇచ్చిన తీర్పును టీడీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు సుచరిత.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story