Vangalapudi Anitha: జగన్‌ సెక్యూరిటీ పై ఏపీ హోం మంత్రి అనిత హాట్‌ కామెంట్స్

Vangalapudi Anitha: ప్రభుత్వం జగన్‌ సెక్యూరిటీని తగ్గించలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Aug 2024 4:05 PM IST
AP Home Minister Anita hot comments on Jagan security
X

Vangalapudi Anitha: జగన్‌ సెక్యూరిటీ పై ఏపీ హోం మంత్రి అనిత హాట్‌ కామెంట్స్

Vangalapudi Anitha: వైసీపీ అధ్యక్షులు జగన్ సెక్యూరిటీని తాము తగ్గించలేదని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. భద్రత కుదించారంటూ జగన్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. రాజమండ్రి సెంటల్ జైలును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. మాజీ సీఎంకు ఇవ్వాల్సిన కాన్వాయ్ జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ జగన్‌కు కల్పిస్తున్నామని మంత్రి అనిత క్లారిటీనిచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story