R5 Zone: R5 జోన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు.. ఇళ్ల పట్టాల పంపిణీకి..

R5 Zone: R5 జోన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 5 May 2023 3:21 PM IST
AP High Court verdict on R5 Zone
X

R5 Zone: R5 జోన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు.. ఇళ్ల పట్టాల పంపిణీకి..

R5 Zone: R5 జోన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవో నెంబర్ 45 రద్దు చేయాలని రైతులు దాఖలు చేసిన పిటిషన్‌‌ను సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ధర్మాసనం తిరస్కరించింది. అలాగే.. ఇళ్ల పట్టాల పంపిణీ తీర్పుకు లోబడి ఉండాలని కోర్టు సూచించింది. మరోవైపు ఈనెల 15లోగా పట్టాల పంపిణీకి వైసీపీ సర్కార్ సిద్ధమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story