High Court: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికకు బ్రేక్

Arun Chilukuri
Published on: 8 March 2021 5:08 PM IST
AP High Court Stops Eluru Municipal Elections
X

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికకు బ్రేక్

High Court: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్నికలు నిలిపి వేయాలని ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story