ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

Tollywood: ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది.

Arun Chilukuri
Updated on: 1 July 2022 12:59 PM IST
AP High Court Stays Online Movie Ticket System
X

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

Tollywood: ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాలని ఆదేశిందింది ధర్మాసనం. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశిందింది. ఆన్‌లైన్ సినిమా టికెట్స్ విక్రయంపై బుక్ మై షో, మల్టిప్లెక్స్, విజయవాడ ఎగ్జిబిటర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నెంబర్ 69ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story