AP High Court: R5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే

AP High Court: మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన త్రిసభ్య ధర్మాసనం

Jyothi
Published on: 3 Aug 2023 11:15 AM IST
AP High Court Stays Construction of Houses in R5 Zone
X

AP High Court: R5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే

AP High Court: R5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజధాని ప్రాంతంలో పేదల కోసం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణంపై స్టే విధించింది. వెంటనే ఇళ్ల నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత నెల 24న సీఎం జగన్‌ R5 జోన్‌లోని కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇళ్ల పట్టాలను కూడా లాంఛనంగా పంపిణీ చేశారు. అయితే R5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.

Jyothi

Jyothi

Next Story