AP High Court: పరిషత్‌ ఎన్నికల పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం

Samba Siva Rao
Updated on: 4 April 2021 5:06 PM IST
AP high court Judgement Reserved
X

ఏపీ హైకోర్ట్ ఫైల్ ఫోటో 

AP High Court: ఏపీలో పరిషత్‌ ఎన్నికల పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని జనసేన, బీజేపీ పిటిషన్‌ దాఖలు చేశాయి. వీటిపై వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 6న తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story