Andhra News: జీవో నెంబర్‌ 1పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Andhra News: జీవోపై సస్పెన్షన్‌ను కొనసాగించడానికి హైకోర్టు నిరాకరణ

Jyothi
Published on: 24 Jan 2023 5:06 PM IST
AP High Court Reserved the Judgment on Go. No 1
X

Andhra News: జీవో నెంబర్‌ 1పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Andhra News: ఏపీలో జీవో నెంబర్‌ 1ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. జీవో సస్పెన్షన్‌ను కొనసాగించాలని పిటిషనర్‌ కోరగా న్యాయస్థానం నిరాకరించింది. తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

Jyothi

Jyothi

Next Story