ఏపీ ఎస్‍ఈసీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ ఎస్‍ఈసీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కోర్టు ధిక్కరణపై దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది మార్చి 22న హైకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు చేసింది. ప్రభుత్వం తమకు సహకరించడం లేదని గతంలో కోర్టులో ఎస్.ఈ.సీ నిమ్మగడ్డ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
Next Story




