CID Case: చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు.. సీఐడీ పోలీసులకు హైకోర్టు ఆదేశం

CID Case: సీఐడీ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం * కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

Sandeep Eggoju
Published on: 16 April 2021 7:34 PM IST
AP High Court Order to CID Police to do Not Take any Action on Chandrababu
X

చంద్రబాబు &ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

CID Case: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. మరో మూడు వారాల పాటు ఈ ఆదేశాలను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీని హైకోర్ట్ ఆదేశిందిం. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story