High Court: టెట్, TRT పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశం

High Court: రాతపరీక్ష పై అభ్యంతరాలు స్వీకరణకు సమయం ఇవ్వాలన్న హైకోర్టు

Shekhar G
Updated on: 4 March 2024 3:23 PM IST
AP High Court Order To Change The Schedule Of The TET And TRT Exams
X

High Court: టెట్, TRT పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశం

High Court: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన టెట్‌, TRT నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష షెడ్యూల్‌ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. రాత పరీక్షపై అభ్యంతరాలు స్వీకరణకు ప్రభుత్వం సమయం ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.

Shekhar G

Shekhar G

Next Story