AP High Court: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

AP High Court: ఏకగ్రీవాలపై దర్యాప్తు అవసరం లేదని తేల్చిచెప్పింది

Sandeep Eggoju
Published on: 16 March 2021 12:32 PM IST
AP High Court key Judgment on MPTC, ZPTC Elections
X

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (ఫైల్ ఫోటో)

AP High Court: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు అవసరం లేదని తేల్చిచెప్పింది. గతంలో ఏకగ్రీవమైన వారికి తక్షణమే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్‌ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తక్షణం అధికారికంగా ప్రకటించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story