AP High Court: పీఆర్సీపై పిటిషన్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

AP High Court: కొత్త పీఆర్సీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

Arun Chilukuri
Published on: 24 Jan 2022 5:07 PM IST
AP High Court key Comments on PRC Petition
X

AP High Court: పీఆర్సీపై పిటిషన్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

AP High Court: కొత్త పీఆర్సీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పిటిషన్ విచారించే రోస్టర్‌లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో.. నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు పిటిషన్‌లో ముడిపడి ఉన్నాయన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story