TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

TTD: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఎమ్మెల్యే రాపాక, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి * స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న భక్తులు

Arun Chilukuri
Published on: 5 Sept 2021 12:29 PM IST
Justice Cheekati Manavendranath Roy Rapaka Vara Prasada Rao TDP MLC Btech Ravi Three Members Visited TDD
X

టీటీడీ (ఫోటో ది హన్స్ ఇండియా )

TTD: ఇవాళ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాన్వేంద్ర నాథ్‌ రాయ్‌, రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వరుడ్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story