Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

Tirumala: స్వామి వారిని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు

Shekhar G
Updated on: 4 Feb 2024 7:30 PM IST
AP High Court Judge Visited Tirumala Srivara
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల కృష్ణ రావు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకాట హరిలు వేరువేరుగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా.... ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఏపీ హైకోర్టు న్యాయముర్తి జస్టిస్ గోపాలకృష్ణరావుకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story