Tirupati: శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో.. ఏపీ హైకోర్ట్ జడ్జ్ సోమయాజులు ప్రత్యేక పూజలు

Tirupati: కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకున్న ఏపీ హైకోర్ట్ జడ్జ్

Shekhar G
Published on: 7 Sept 2023 5:17 PM IST
AP High Court Judge Somayajulu Special Pooja At Sri Chengalamma Parameshwari Temple
X

Tirupati: శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో.. ఏపీ హైకోర్ట్ జడ్జ్ సోమయాజులు ప్రత్యేక పూజలు

Tirupati: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఏపీ హైకోర్ట్ జడ్జ్ సోమయాజులు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏపీ హైకోర్ట్ జడ్జ్ సోమయాజులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సోమయాజులుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి తీర్థ, ప్రసాదాలు అందజేసారు.

Shekhar G

Shekhar G

Next Story