Battu Devanand: తెలుగు జాతి అంటే చులకనైపోయింది

Battu Devanand: ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ సభ

Rama Rao
Updated on: 18 Sept 2022 8:45 PM IST
AP High Court Judge Justice Battu Devanand Sensational Comments
X

Battu Devanand: తెలుగు జాతి అంటే చులకనైపోయింది

Battu Devanand: తెలుగు జాతి అంటే చులకనైపోయిందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనలో ఐక్యత లేదని..ప్రతి దానికి కులం, రాజకీయం, స్వార్థం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ బట్టు దేవానంద్..సామాన్య ప్రజలను చైతన్య పరిచే మేధాశక్తి కవులకు మాత్రమే ఉందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story