మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట

Arun Chilukuri
Published on: 18 Feb 2021 1:30 PM IST
మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట
X

మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట

మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్ఈసీ, ఎన్నికల కమిషన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దన్న కోర్టు.. మంత్రి కొడాలి నాని, మీడియాతో మాట్లాడవచ్చని తెలిపింది. కొడాలి నాని మీడియాతో మాట్లాడకూడదని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియా ముందు ఎస్ఈసీ, ఎన్నికల సంఘం గురించి మాట్లాడకూడదని కొడాలి నానికి సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story