సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టింగ్‌లపై ఏపీ హైకోర్టులో విచారణ

యూట్యూబ్‌లో పోస్టులు తొలగించారని తెలిపిన యూట్యూబ్ తరపు లాయర్

Rama Rao
Published on: 31 Jan 2022 2:30 PM IST
AP High Court Hearing on Postings of Judges on Social Media
X

సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టింగ్‌లపై ఏపీ హైకోర్టులో విచారణ 

AP High Court: సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. యూట్యూబ్‌లో పోస్టులు తొలగించారని యూట్యూబ్ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ట్విట్టర్‌లో వీపీఎన్ మార్పు, పోస్టుల అంశాలపై వివరాలు కావాలని న్యాయమూర్తుల తరపు న్యాయవాది వాదించారు. అఫిడవిట్ దాఖలుకు ట్విట్టర్ తరపు న్యాయవాది సమయం కోరడంతో హైకోర్టు విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

Rama Rao

Rama Rao

Next Story