AP high Court: పరిషత్ ఎన్నికలపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ

AP high Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ

Sandeep Eggoju
Updated on: 4 April 2021 1:52 PM IST
AP High Court Hearing on Parishad Elections Today
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP High Court: ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ, టీడీపీ నేత వర్లరామయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఎస్‌ఈసీ తరఫున వాదనలు విననుంది హైకోర్టు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story