Andhra Pradesh: కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

Andhra Pradesh: థర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకు.. * ఎలాంటి ప్రణాళిక సిద్దం చేశారో చెప్పాలన్న ధర్మాసనం

Sandeep Eggoju
Updated on: 3 Jun 2021 6:09 PM IST
AP High Court Hearing on Corona Conditions in Andhra Pradesh
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. థర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. మెడికల్‌ బృందాలు పెంచే చర్యలు చేపట్టారా..? అని కోర్టు ప్రశ్నించింది. ఇక థర్డ్‌వేవ్‌ని ఎదుర్కొనేందుకు త్వరతగతిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన ధర్మాసనం.. ఎంబీబీఎస్‌ పరీక్షలు రాసిన వారు, నర్సులను తాత్కాలిక పద్ధతిలో తీసుకోవచ్చంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story