AP High Court: ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

AP High Court: ఆక్సిజన్‌ నిల్వలు సరిపడా ఉన్నాయా అని ఏపీ హైకోర్టు ప్రశ్న

Sandeep Eggoju
Published on: 27 April 2021 2:36 PM IST
AP High Court Hearing on Corona Cases and Oxygen Shortage in Andhra Pradesh
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP High Court: ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. ఆక్సిజన్‌ నిల్వలు సరిపడా ఉన్నాయా.. ఎంతకాలం సరిపోతాయంటూ ప్రశ్నించింది. ఐసోలేషన్ వార్డులు, టెస్టులు ఎంత మేరకు పెంచారని.. బెడ్స్ సరిపడా ఉన్నాయా అని ప్రశ్నించింది హైకోర్టు. ఇక పేషెంట్ రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తాయన్న ప్రశ్నకు.. గతంలో 3 రోజులు, ఇప్పుడు 36 గంటలు పడుతుందన్న ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story