AP High Court: ముగిసిన వాదనలు.. చంద్రబాబు బెయిల్‌పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

AP High Court: చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన లూథ్రా

Shekhar G
Published on: 16 Nov 2023 5:18 PM IST
AP High Court has reserved judgment on Chandrababu regular bail petition on Skill case
X

AP High Court: ముగిసిన వాదనలు.. చంద్రబాబు బెయిల్‌పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

AP High Court: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

Shekhar G

Shekhar G

Next Story